PDPL: SIR-2026లో పెండింగ్ నోటీసులు, విచారణలను పండుగకు ముందే పూర్తి చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి.బాల మాయాదేవి ఆదేశించారు. ఐడీఓసీలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీతో కలిసి సమీక్షించారు. ఎక్కువ తొలగింపులు, చేర్పులు ఉన్న పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు.
తెలంగాణ
‘SIR పండుగకు ముందే పూర్తి చేయాలి’


