KMR: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అమ్మ హాస్పిటల్’ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బిక్కనూర్ మండలం అంతంపల్లి సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వారు తెలిపారు.
తెలంగాణ
కామారెడ్డిలో ‘అమ్మ హాస్పిటల్’ ప్రారంభం


