హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుగురు దొంగలు.. 5Min.. రూ. 2కోట్ల ఆభరణాలచోరీ: DCP

మేడ్చల్ జిల్లా మేడిపల్లి PS పరిధిలోని క్యారెట్ లేన్ టాటా ప్రొడక్ట్ జువెలరీలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఉప్పల్ DCP సురేశ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒకరు షాపులోకి చొరబడ్డారు. అందులో 2000 ఆభరణాలు ఉన్నాయి. చొరబడిన దొంగ 5నిమిషాల్లో రూ.2కోట్ల విలువైన 450 బంగారు, వజ్రాభరణాలను కొల్లగొట్టాడు' అని ఆయన మీడియాతో తెలిపారు.