హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థునులు

ప్రకాశం: ఈనెల రెండవ తేదీ ఒంగోలు DRRM హైస్కూల్లో U19 గర్ల్స్ ఫుట్‌బాల్ రాష్ట్రస్థాయి గేమ్స్‌కు మర్రిపూడి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. మండల పరిధిలోని రావిళ్ళవారిపాలెం కేజీబీవీకి చెందిన పదవతరగతి విద్యార్థినులు షర్మిల, రశ్మితలు ఎంపికైనట్లు SO నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉపాధ్యాయులు అభినందించారు.