హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ షాక్‌కు గురై రైతు మృతి

NGKL: ఊర్కొండ మండలం రాచాలపల్లి శివారులోని కాలువలో నీటి మోటార్‌ సరిచేయబోయి తిమ్మన్నపల్లికి చెందిన రైతు శ్యామ్‌(39) విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. శ్యామ్‌ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.