KRNL: ఆదోని టీడీపీ కార్యాలయంలో 33 మంది బాధితులకు రూ.10.80 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు కొంకా ఉమాపతి నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆదోని టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు సహకారంతో ఇప్పటివరకు 1,097 మందికి రూ.3.13 కోట్లకు పైగా సాయం అందించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు CMRF చెక్కులు పంపిణీ


