SDPT: హుస్నాబాద్ కోర్టు ఎదుట సోమవారం న్యాయవాదులు నిరసన చేపట్టారు. చేర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో న్యాయవాదులపై జరిగిన దాడులను ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను సమర్థంగా అమలు చేయాలని, న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'న్యాయవాదులకు రక్షణ కల్పించాలి'


