హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 10, 11వ తేదీల్లో జిల్లా స్థాయి SAF క్రికెట్ ఎంపిక పోటీలు

 ADB: ఈనెల 10, 11వ తేదీల్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా స్థాయి SAF క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో మాధవి, ఎన్టీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆడే రామేశ్వర్ తెలిపారు. 10న అండర్-17 బాలురకు, 11న అండర్-14 బాలురకు ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు కోచ్ జబాడే రాష్ట్రాపాల్‌ను సంప్రదించి రిపోర్ట్ చేయాలని సూచించారు.