JN: ఖుష్‌మహల్ ఎదురుగా కాకతీయుల కాలంలో నిర్మించిన శృంగార బావి నీటితో కళకళలాడుతోంది. అప్పట్లో రాణులు స్నానాలకు ఈ నీటిని ఉపయోగించేవారని చెబుతారు. ప్రస్తుతం వర్షాభావంతో పరిసర వ్యవసాయ బావుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నా.. శృంగార బావిలో మాత్రం సమృద్ధిగా నీరు ఉండటం విశేషం. రాతి నిర్మాణంతో ఉన్న ఈ బావి కాకతీయుల నీటి సంరక్షణ, నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం.
తెలంగాణ
కళకళలాడుతున్న శృంగార బావి


