HYD: మంచినీటి సమస్య చివరికి సచివాలయానికి చేరింది. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు వాటర్ క్యాన్ల సరఫరా బంద్ చేశారని సమాచారం. ఒక్కో డిపార్ట్‌మెంట్ నుంచి రూ.లక్షల్లో బకాయిలు ఉండటంతో పాత బకాయిలు క్లియర్ చేస్తేనే క్యాన్లు పంపిస్తామని 4ఏజెన్సీలు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
తెలంగాణ
సచివాలయానికి వాటర్ సరఫరా బంద్!


