NZB: కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇవ్వడంతో.. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యానికి 60 రోజుల గడువు ఇచ్చామని తెలిపారు. 60 రోజుల్లోగా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే.. ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఆమె ప్రకటించారు.
తెలంగాణ
సింగరేణి యాజమాన్యం హామీతో కవిత దీక్ష విరమణ


