హైదరాబాద్: 28°C
తెలంగాణ

108 సిబ్బందికి మంచాల బహుకరణ

SDPT: అత్యవసర వేళల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పరుగులు తీసే 108 ఆంబులెన్స్ సిబ్బందికి విశ్రాంతి సౌకర్యం కల్పించేందుకు కోహెడకు చెందిన మొహమ్మద్ నసీరుద్దీన్ (తుఫాన్) మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. సిబ్బంది ఇబ్బందులను గుర్తించి రెండు ఇనుప మంచాలను బహూకరించారు. ప్రాణాలను కాపాడే సిబ్బందికి విశ్రాంతి కల్పించడమూ ప్రజాసేవలో భాగమేనంటూ పలువురు ఆయనను అభినందించారు.