హైదరాబాద్: 28°C
తెలంగాణ

'4 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయాలి'

RR: కొందుర్గు మండలంలో పేదల ఆరోగ్య రక్షణ కోసం పర్వతాపూర్, ముట్పూర్, తంగెళ్ళపల్లి, చిన్నఉమెంత్యాల గ్రామాల్లో 4 మినీ దవాఖానాలు (పల్లె ప్రజా ఆరోగ్య కేంద్రాలు) ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు దర్గా వెంకటేష్ ప్రజా వాణిలో అధికారులను కోరారు. కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రజలకు రాత్రి వేళల్లోనూ వైద్యం అందుబాటులో ఉండాలన్నారు.