ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉద్యోగుల విధుల నిర్వహణపై నిరుద్యోగులు, పాఠకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్–3 లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉదయం హాజరు నమోదు చేసుకున్న అనంతరం విధులకు దూరంగా ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకు సంబంధించిన పనులను స్వీపర్‌తో చేయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం విమర్శులు గుప్పింస్తున్నారు.
తెలంగాణ
అలా వచ్చి..ఇలా వెళ్లిపోతున్నారు


