BHNG: బీబీనగర్-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య కొండమడుగు సమీపంలో సంభవించిన విషాదకర రైలు ప్రమాదంలో జీవనాధారాన్ని కోల్పోయిన గొర్రెల కాపరి కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ అండగా నిలిచింది. నష్టపోయిన కిష్టయ్య కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. అలాగే ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కోరారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి అండగా బీర్ల ఫౌండేషన్


