BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ అధికారులు కీలక హెచ్చరిక జారీ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని అధికారులు సూచించారు. ఎలాంటి అనధికారిక వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు. yadagiriguttatemple.telangana.gov.in అధికారిక పోర్టల్ ద్వారా బుకింగ్స్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అలర్ట్


