ADB: బీజేపీ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్, సంఘటన్ మంత్రి మధుకర్ జీని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
సంఘటన్ మంత్రి మధుకర్‌జీని కలిసిన ఎంపీ గోడం నగేష్


