హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్‌ పాలకవర్గానికి 15 మంది ఎన్నిక

KNR: జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ పాలకవర్గ సభ్యులుగా 15 మంది ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మొగులోజు రాకేశ్, కోల అన్నారెడ్డి, పి. విద్యాసాగర్, CH. సురేశ్, P.శ్రీహరిరెడ్డి, కుండారపు మహేశ్వర్, రాగి శ్రీనివాస్, సైనేని నరేందర్, గొనె శ్రీనివాస్, హన్మండ్ల రాజిరెడ్డి, మనోహర్రావు, సంగెం లక్ష్మణవు, పెండ్యాల కేశవరెడ్డి, వి.రాధాకృష్ణారెడ్డి, మునీందర్ ఎన్నికయ్యారు.