KMR: జిల్లా కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. అనుమతులు పొందే సమయంలో నిర్మాణదారులు సమర్పిస్తున్న మ్యాప్‌లకు, నిర్మాణాలకు పొంతన ఉండటం లేదు. రద్దీ ప్రాంతాల్లో సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మిస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు జారీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
జిల్లా కేంద్రంలో ఇష్టారాజ్యంగా ఇళ్ల నిర్మాణాలు


