RR: పీజేఆర్ ఫ్లైఓవర్‌పై అంజయ్య నగర్ వైపు వెళ్లే మార్గంలో వాహనం ప్రమాదానికి గురికావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించి, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
పీజేఆర్ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్


