హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెవిన్యూ అంశాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భూముల విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.