హైదరాబాద్: 28°C
తెలంగాణ

"సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి"

PDPL: "ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి" అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ఇవాళ పెద్దపల్లిలో పెద్దకల్వల గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని ఆయన సూచించారు.