ASF: కాగజ్‌నగర్ పట్టణ AIMIM ప్రెసిడెంట్ జనాబ్ అబ్దుల్ ముబీన్, AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీని సోమవారం కలిశారు. ప్రతి సంవత్సరం ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయబడే SSC ఆల్-ఇన్-వన్ పుస్తకాలను పంపిణీ కోసం సేకరించారు. విద్యార్థుల చదువుకు ప్రతి ఏడాది పుస్తకాలు పంపిణీ చేసి సహకరిస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీకి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీని కలిసిన జనాబ్


