MNCL: లక్షెట్టిపేట పట్టణంలో శాశ్వత లైబ్రరీ, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టడానికి చెందిన ప్రముఖులు బొప్పు సతీష్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆయా డిమాండ్‌తో సోమవారం పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. పట్టణంలో శాశ్వత లైబ్రరీ, అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.
తెలంగాణ
'లక్షెట్టిపేటలో శాశ్వత లైబ్రరీ ఏర్పాటు చేయాలి'


