హైదరాబాద్: 28°C
తెలంగాణ

రికవరీ చేస్తారా? చేతులెత్తేస్తారా?

NLG: చేయూత పింఛన్లలో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైవ్‌ అథెంటికేషన్‌ చేపడుతోంది. ఇందుకోసం లైవ్‌నెస్‌ యాప్‌ను రూపొందించింది. చేయూత పెన్షనర్ల జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించాలని నిర్ణయించింది. మృతి చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నట్లు గుర్తించారు. ఆయా మొత్తాన్ని రికవరీ చేస్తారా? చేతులెత్తేస్తారా? అనే చర్చ జరుగుతోంది.