హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబ సభ్యులకు LOC అందజేత

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీకి చెందిన సంగు స్వప్న మెదడు సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీష్ బాబు చొరవ తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల LOC ని బాధిత కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.