హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రయోగాలకు సమయం లేదు: గిల్

వన్డే ప్రపంచకప్ 2027కు ఎక్కువ సమయం లేదని టీమిండియా కెప్టెన్ గిల్ పేర్కొన్నాడు. ఇకపై ప్రయోగాలు చేయమని తెలిపాడు. ప్రపంచకప్ జట్టులో ఉండే అవకాశం ఉన్న ఆటగాళ్లకే వచ్చే సిరీస్ నుంచి రెగ్యులర్‌గా అవకాశాలు కల్పిస్తానని వెల్లడించాడు. అలాగే, వచ్చే సిరీస్ నుంచి ప్లేయర్లందరూ అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.