SRD : అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బొమ్మనకుంట–వడక్పల్లి–జానకంపేట వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
'కిష్టారెడ్డిపేట రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి'


