హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధ్యతలు చేపట్టిన బంజారా సంఘం నూతన కార్యవర్గం

జగిత్యాల జిల్లా బంజారా సంఘం నూతన కార్యవర్గం సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. అధ్యక్షుడిగా నందు నాయక్, కార్యదర్శులుగా లచ్చ నాయక్, రవి నాయక్ ప్రమాణస్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా న్యాయవాది వెంకటేష్, బాలు, గంగారం, సురేందర్, సీతారాం, సంయుక్త కార్యదర్శులుగా బిక్కు, తిరుపతి, రమేష్ బాధ్యతలు స్వీకరించారు. వీరిని పలువురు అభినందించారు.