HNK: హనుమకొండలోని బస్టాండ్ ఆవరణలో, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను నేడు MLA నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ప్రారంభించారు. MLA మాట్లాడుతూ... ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంలో విజయ డైరీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
తెలంగాణ
పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన MLA


