హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాకా వెంకటస్వామికి ఘన నివాళులు

HYD: మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలను, తెలంగాణ సాధనలో ఆయన అందించిన ప్రతిష్టాత్మక పాత్రను పలువురు గుర్తుచేసుకున్నారు.