హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్ల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను బీజేపీ కౌన్సిలర్ శంకర్ గౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌తో కలిసి పరిశీలించారు. సిద్దిపేట చౌరస్తాలో ఈ కార్యక్రమం నిర్వహంచనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో శుభ్రత పనులను చేపట్టనున్నారు.