SRPT: కోదాడ MLA పద్మావతి ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు చిలుకూరు మండలం ఆర్లగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన జీపి భవనం, కొండాపురంలో రూ.2.60 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం చిలుకూరులో అగ్రి మార్ట్, ZPHSలో నూతనంగా నిర్మించిన భవిత సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
తెలంగాణ
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నేటి పర్యటన


