HYD రోడ్లపై నడవడం, దాటడం పాదచారులకు సవాలుగా మారుతోంది. ప్రమాదాల నివారణకు నిరంతరాయ ఫుట్‌పాత్‌లు, సురక్షిత ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌లు, వాణిజ్య వంతెనలు, వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు, కమ్యూటర్ లాంజ్‌లు ఏర్పాటు చేయాలని CRBM నిపుణులు ప్రతిపాదించారు. పాదచారులు, వాహనాల మధ్య రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని GHMC, ట్రాఫిక్ విభాగాలకు సూచించారు.
తెలంగాణ
HYD రోడ్ల పై పాదచారుల భద్రతకు చర్యలు


