హైదరాబాద్: 28°C
క్రీడలు

స్వదేశానికి చేరుకున్న టీమిండియా జట్టు

జపాన్ వేదిక‌గా జ‌రిగిన‌ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్‌తో సత్తా చాటిన టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న భారత ఆటగాళ్లకు అధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, శనివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది.