జనగామ పట్టణంలోని పలు వార్డుల్లో రహదారులు నిర్వహణ లోపంతో అధ్వానంగా మారుతున్నాయి. వీవర్స్ కాలనీలో రహదారి పక్కనే కంపచెట్లు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి రహదారుల వెంట ఉన్న చెత్తాచెదారం, కంపచెట్లను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రహదారిపై ప్రయాణం కష్టమే


