హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇలా చేస్తేనే 'ఇందిరమ్మ ఇల్లు'

RR: క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' టవర్స్ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు పత్రాల జారీ దాదాపు పూర్తికావచ్చింది. ఇళ్ల కేటాయింపు పత్రాలు అందుకున్న వారు ఈ నెల 9వ తేదీ నాటికి తొలి విడత మొత్తం రూ.లక్ష చెల్లించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో కేటాయింపు రద్దవుతుందని హౌసింగ్ బోర్డు తెలిపింది.