హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా సుబ్బరాయ గుప్తా

PLD: NRTలో ఆర్యవైశ్యుల సమావేశంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా సుబ్బరాయ గుప్తా పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు కోరేది మున్సిపల్ ఛైర్మన్ పదవేనని.. ఈ ఆనవాయితీని మాజీ మంత్రి కోడెల, సీఎం చంద్రబాబు కొనసాగించారని పేర్కొన్నారు. 2019లో తన ఓటమికి, 2024లో తన గెలుపుకు ఆర్యవైశ్యులే కారణమని తెలిపారు.