WNP: దొడగుంటపల్లిలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీధిలో నడిచివెళ్లాలన్నా, రాత్రి వేళల్లో బైక్‌లపై ప్రయాణించాలన్నా కుక్కలు వెంటపడుతుండటంతో పిల్లలు, పెద్దలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
తెలంగాణ
గ్రామంలో శునకాల స్వైరవిహారం


