NZB: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురాం నాయక్ పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఎటువంటి కార్యక్రమానికి పిలుపు ఇవ్వకపోయినా.. పోలీసులు ఇంటికి వచ్చి బలవంతంగా అరెస్టు చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆరోపించారు.
తెలంగాణ
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి అరెస్టు


