హైదరాబాద్: 28°C
తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

NLG: కట్టంగూర్ పట్టణంలోని పద్మశాలి కాలనీలో లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం  నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజలు హాజరై ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులు చేశారు.కట్టంగూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.