హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడ్స్ వాహనం డ్రైవర్, అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం

ADB: ఉట్నూర్ మండలం కొత్తగూడ ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద గూడ్స్ వాహనం డ్రైవర్, అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డ్రైవర్ సత్యం తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటలకు ఇంధన్పల్లి వైపు వెళ్తుండగా అధికారులు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అయితే డ్రైవర్ అధికారులను దుర్భాషలాడారని సిబ్బంది తెలిపారు.