MHBD: తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు మేఘన నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆ విద్యార్థినిని తొర్రూరు ఏఎంసీ ఛైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి శాలువతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మేఘన ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఎంబీబీఎస్ విద్యార్థినికి అండగా ఏఎంసీ ఛైర్మన్


