NGKL: కల్వకుర్తి పట్టణంలోని గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరింది. మరమ్మతులు లేక పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయని పాఠకులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు పాఠకులతో కలకలలాడిన ఈ గ్రంథాలయం ప్రస్తుతం వేలవేలబోతోంది. సంబంధిత అధికారులు స్పందించి, శిథిలవస్థకు చేరిన భవనంలో నూతన గ్రంథాలయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనం


