CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ప్రత్యేకోత్సవాలు తెప్పోత్సవంతో ఆదివారం ఘనంగా ముగిశాయి. వేలాది మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలను తిలకించారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఆలయ పాలక మండలి ఛైర్మన్ మణినాయుడు, EO పెంచల కిశోర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ముగిసిన కాణిపాకం బ్రహ్మోత్సవాలు


