కర్నూలు ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా మధు, కార్యదర్శిగా గణేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా మధు


