హైదరాబాద్: 28°C
తెలంగాణ

బేతవోలు ఉపాధ్యాయుడుకి గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అవార్డు

SRPT: చిలుకూరు మండలం బేతవోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చందా శ్రీనివాసరావు ‘గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్’ అవార్డుకు ఎంపికయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తనకు అవార్డు ప్రదానం చేసినట్లుగా ఆయన తెలిపారు. అవార్డు పొందిన ఆయనను పాఠశాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.