హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్యాలయంలో గందరగోళం

GDWL: అలంపూర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారుల వివరాలు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ అధికారి ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారో తెలియక కార్యాలయానికి వచ్చే వారు గందరగోళానికి గురవుతున్నారు. గతంలో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, ప్రజల పట్ల అధికారులకు జావాబుదారి తనం ఉంటే వెంటనే వివరాలను సరిచేయాలని స్థానికులు కోరారు.