హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో భూపాలపల్లి వెనుకంజ

BHPL: డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో జిల్లా వెనుకబడింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన సర్వేలో జిల్లాలో 52 శాతం మాత్రమే నమోదైంది. ములుగు 58.5, జనగామ 62.7, వరంగల్‌ 65.3, MHBD 79.8, హనుమకొండ 81.9 శాతంతో ముందున్నాయి. పర్యవేక్షణ లోపమే తక్కువ నమోదుకు కారణమని చర్చ జరుగుతోంది. లక్ష్యం పూర్తికాకపోవడంతో రైతులకు అందే ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.