WNP: గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామ కల్లు సొసైటికి లైసెన్స్ లేదంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని గీత కార్మికులు తెలిపారు. సొసైటిపై ఆధారపడి 200 కుటుంబాలు జీవిస్తున్నందున సమస్యను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కోరారు.సొసైటి లైసెన్స్ తమ వద్ద ఉందని, కొత్త లైసెన్స్ ఎంపికకు ఎక్సైజ్ అధికారులను పలుమార్లు కోరినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: కల్లు సొసైటి లైసెన్స్ పై ప్రచారం అవాస్తవం


